Latest Posts:

Let's help the ones in need!
Let's help the ones in need!

WE SHALL OVERCOME TRUST ఒక సదాశయంతో ఏర్పాటు చేయబడింది.

ఈ ప్రకృతి మనది,

ఈ సమాజం మనది ఇందులోని ప్రజలందరూ,

జీవజాలాలన్నీ మన సహోదరులే అనే మహోన్నత అవగాహనతో కొంతమందితో ముందుకు సాగుతున్న సంస్థ.

కోటి రూపాయలు మహానిధిని ఏర్పాటుచేసుకుని, దానిపై వచ్చే వడ్డీ అవసరార్థం ఉన్న సోదరసోదరీమణులకు ఇద్దామని ఎంతో ఆరాటంతో మొదలుపెట్టిన ప్రయాణంలో దాదాపు ఇరవై రెండు లక్షల రూపాయలు సంస్థ స్వంతదారుల నుండే స్వీకరించడం జరిగింది.

ఇందులో 20 లక్షల రూపాయలు బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్డ్ చేయడం జరిగింది. దానిపై వచ్చే వడ్డీని ముందు అనుకున్నట్లుగా అవసరమున్న సోదరసోదరీమణులకు ఇవ్వాలని అనుకోగా,

మొదటగా మధుకర్ ను గుర్తించడం జరిగింది. కాళ్ళు చేతులు పోగొట్టుకుని దైన్యమైన పరిస్థితిలో

తన నాన్న ఆసరాతో బ్రతుకుతున్న మన సోదరుడు కష్టపడుతుంటే మనం చూస్తూ ఉండలేం కదా!

అందుకే WSO తమ మొదటి నెల వడ్డీ

(రూ౹౹10,000)ని మధు కొరకు అందజేసి తమ బాధ్యతలో చిన్న అడుగు వేసి ప్రయాణం మొదలు పెట్టింది. చిన్నారి మధుకుమార్ తో మాట్లాడడం కూడా జరిగింది. మధుకుమార్ భవిష్యత్తు ధైర్యంతో సాగాలని కోరుకుంటూ.......

Aparna Bandi,

Secretary,

8790989898

Mahesh Pasula,

President,

9676673636

M. Sunil Kumar,

Treasurer.

924604190

We Shall Overcome Trust,

Hyderabad.


Author: adminwso@gmail.com
22.07.2022, 10:27
Category: Health
Comments: 0
Views: 687
Share

Comments (0)
There are no comments yet.

Leave A Comment