Home Blog Distributed Sweaters and Blankets to the poor people
Blog Details
WSO తరఫున శ్రీ సునీల్ కుమార్, కోశాధికారి, WSO ట్రస్టు గారు ఆశాజ్యోతి, ప్రజ్ఞాపూర్ వారికి చలికాలం దృష్ట్యా స్వెట్టర్లు, దుప్పట్లు అందించడం జరిగింది.....
WSOకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆశాజ్యోతి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
Leave a comment