Blog Details

దేశ నరసింహ, మహబూబ్ నగర్ వాసి. ఇటీవల అతని భార్య క్యాన్సర్ వ్యాధితో మరణించారు. ఐతే ఈయన చేసే వ్యవసాయ వృత్తి వల్ల వచ్చే ఆదాయంతో తన భార్య వైద్యానికి అప్పులు చేయాల్సి వచ్చింది. వీరి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడడం జరిగింది.
ప్రస్తుతo వారు తీవ్ర ఇబ్బందులలో ఉన్నారు. అందువల్ల మన ట్రస్ట్ నుండి కొంత సహాయం చేద్దామని నివేదించగా 
WSO కోర్ సభ్యులు రూ॥ 25,000/- ఆమోదం తెలపడంతో అట్టి చెక్ ను శ్రీమతి సీతా దయాకర్ రెడ్డి, చైర్పర్సన్, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది.

Comments (0)

    There are no comments yet.

Leave a comment