Blog Details

ప్రియమైన WSO సభ్యులకు తెలియజేయునది, వరంగల్లో వాచ్ మన్ గా పనిచేయుచున్న బుడిగపాక కాశయ్య గారి అభ్యర్థన మేరకు, WSO mentor శ్రీ వేముల శ్రీనివాస్ అన్నగారి సిఫారసుపై కాశయ్య గారి కూతురి వైద్యవిద్య తొలి సంవత్సరం చదువు నిమిత్తం WSO కోర్ టీమ్ ఆమోదం పొంది ₹ 20,000/- ల చెక్ WSO ట్రస్టీలు శ్రీ రావుల వెంకటేశ్వరరావు, కట్టా విక్రమ్ గార్ల చేతుల మీదగా కాశయ్య, వారి కుమార్తెలకు అందజేయడమైనది.
కాశయ్య గారి కుమార్తె శిరీష బూడిగపాక కాకతీయ వైద్య కళాశాలలో ఫ్రీ సీట్ పొంది మొదటి సంవత్సరం చదువుకోవడం గొప్పవిషయం. 
 

WSO సాధ్యమైనంత మేర పేద విద్యార్థులకు, పేద రోగులకు ధనసాయాన్ని అందించే లక్ష్యంతో పనిచేయడంలో మరో అడుగు వేసిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 
 

WSO టీమ్ నకు శుభాభివందనములు.????

Comments (0)

    There are no comments yet.

Leave a comment