Blog Details

ప్రియమైన WSO సభ్యులకు తెలియజేయునది, కరీంనగర్ లో హోటల్ వర్కర్ గా పనిచేయుచున్న ఎర్రోళ్ళ ఉదయ్ భాస్కర్ గారి అభ్యర్థన మేరకు, WSO mentor శ్రీ రావుల శశిధర్ అన్నగారి సిఫారసుపై ఉదయ్ భాస్కర్  గారి కుమారుడి  పాఠశాల చదువు నిమిత్తం WSO కోర్ టీమ్ ఆమోదం పొంది ₹ 15,000/- ల చెక్ WSO mentor శ్రీ రావుల శశిధర్ గారి చేతుల మీదగా మిత్రుడు చింతల్ సురేందర్, కరీంనగర్ గారికి అందజేయడమైనది.

స్కూల్ యాజమాన్యం తో మాట్లాడి ₹ 20,000/- ఫీజు ₹ 15,000/- లకు తగ్గించడం జరిగింది.


WSO సాధ్యమైనంత మేర పేద విద్యార్థులకు, పేద రోగులకు ధనసాయాన్ని అందించే లక్ష్యంతో పనిచేయడంలో మరో అడుగు వేసిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. 
 

Comments (0)

    There are no comments yet.

Leave a comment