Blog Details

ప్రియమైన WSO సభ్యులకు తెలియజేయునది, సింగా వినోద్ కుమార్ గుప్తా గారి అభ్యర్థన మేరకు, WSO ట్రస్టీ కట్టా విక్రమ్ సిఫారసు ద్వారా గుప్తా గారి కుమారుడి ఇంటర్మీడియట్ చదువు నిమిత్తం తొలి సంవత్సరం ఫీజు ₹ 30,000/- లలో ₹ 20,000/- WSO కోర్ టీమ్ ఆమోదం ద్వారా కాలేజ్ అకౌంట్ పేర చెక్ WSO ట్రస్టీ కంభంపాటి రాహుల్ గారి చేతుల మీదగా గుప్తా గారికి అందజేయడమైనది.

WSO సాధ్యమైనంత మేర పేద విద్యార్థులకు, పేద రోగులకు ధనసాయాన్ని అందించే లక్ష్యంతో పనిచేయడంలో మరో అడుగు వేసిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.

Comments (0)

    There are no comments yet.

Leave a comment